అంతం కాదు - 63

మూషిక రాజు విజృంభణ: యుద్ధభూమిలో గణేశుడుమూషిక రాజును యుద్ధభూమికి పిల్చుకోవాలి. అతను ఎక్కువసేపు పని కానివ్వడు, ఒక్క రెండు నిమిషాల్లో అంతం చేసి వచ్చేస్తాడు," అని అనుకుంటున్న సమయంలో, మూషిక రాజు భయంకరంగా ఢీకొడుతూ మూషికాసురుని ప్రాణాలు తీసే స్థాయికి తీసుకువెళ్తున్నాడు. చివరిగా మూషిక రాజు, మూషికాసురుని పైకి ఎగరేసి, ఒక్క తన్నుతో కింద పడేసి, గొంతు పట్టి, "ఇప్పుడు చెప్పు, మూషిక రాజు ఎవరు? నేనే కదా! నేనే కదా!" అని క్రూరంగా అడుగుతూ తన రెండు పళ్లతో ఒక్కసారిగా పీక కొరికి చంపేస్తాడు. అక్కడే భూమిలో కలిసిపోతుంది మూషికాసురుడి శరీరం. మూషిక రాజు ఒక్కసారిగా పైకి లేచి మూషికాసురుని సైన్యాన్ని మొత్తాన్ని తన వైపు తిప్పుకొని, తన దివ్య శక్తిని ఆ మూషికలకు ఇచ్చి, తన సైన్యంగా మార్చుకుంటాడు.4578విక్రమ్ అజేయ శక్తి: కర్ణుడి అంశఇక్కడ విక్రమ్ వైపు చూపిస్తారు. విక్రమ్‌కు ఉన్న విచిత్రమైన పవర్స్ ద్వారా ఎంతో మందిని