రుద్ర ప్రళయం, శకుని హెచ్చరికవెంటనే రుద్ర తన చేతిని గట్టిగా విదిలించడంతో రెండు మూడు బ్లాక్ పాంథర్లు గాల్లోకి ఎగిరి కింద పడ్డాయి. దూరంగా భైరవ గట్టిగా నవ్వుతూ, "మీ అందరి గుట్టు తెలిసిపోయింది!" అని ఎగతాళి చేశాడు. మాయ రుద్రను ఆకాశంలోకి ఎగరేసింది. రుద్ర ఎగిరి ఎగరకముందే భైరవ గొంతు పట్టుకుని, "ఎవడు పంపించాడు? వాడికి చెప్పు! ఇక్కడున్నది రుద్ర! ఇక్కడ ఎవరిని తాకాలన్నా మొదటిగా నన్ను తాకాలి!" అంటూ గట్టిగా గొంతు పిసికాడు. ఆ బ్లాక్ పాంథర్ ఒక గాలిలా మారి నల్లటి పొగలా అదృశ్యమైంది. వెళ్ళిపోతూనే, "శకుని తిరిగి వచ్చాడు!" అని గట్టిగా నవ్వుతూ మాయమైపోయింది.మాయ కూడా సగానికి సగం బ్లాక్ పాంథర్ మూకను అంతం చేసింది. అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా బిత్తరపోయారు. అక్షర తన కడుపులో బిడ్డను గట్టిగా అదుముకుని, "ఏం జరుగుతుంది?" అని అడుగుతూ రుద్రను గట్టిగా హత్తుకుంది.789ఓఅంతలో భైరవ నవ్వుతూ, "మీ