యుద్ధకాండ ఫైనల్ మ్యాచ్ ఎన్నో సాహసాల తర్వాత, రుద్ర, విక్రమ్, అర్జున్ , , సామ్రాట్, విక్రమార్క - ఈ5 మంది స్నేహితులు తిరిగి కలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ గమ్యాలకు చేరి, కుటుంబాలతో గడపడానికి విడిపోయారు. అశ్విని, తన టెలిపోర్టేషన్ శక్తితో సామ్రాట్ దగ్గరికి చేరుకుంది. వాళ్ళిద్దరూ కలుసుకోగానే, ఎన్నో ఏళ్లుగా దూరం చేసుకున్న అన్నచెల్లెళ్ళు తామే అని గుర్తించి ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు.కొంత కాలానికి, వారందరూ ఒక పెద్ద సమ్మేళనానికి సిద్ధమయ్యారు. లింగయ్య, అతని కుటుంబం, విక్రమ్, విక్రమార్క కుటుంబాలు, రుద్ర మరియు మిగిలిన స్నేహితులందరూ ఒకే చోట చేరారు. ఆ పార్టీ కోలాహలంలో ఒక పాట మొదలైంది. లింగయ్య, మరికొందరు హీరోలను డాన్స్ చేయమని వేదికపైకి పంపించారు. ఐదుగురు హీరోలు - విక్రమ్, అర్జున్ ), ఆదిత్య, రుద్ర, సామ్రాట్ - ఒక్కొక్కరు ఒక్కో శక్తిని, టెక్నిక్‌ను ఉపయోగిస్తూ స్టేజ్‌పైకి దూకారు.పాట ప్రారంభం కాగానే, వారి నృత్యం అగ్ని