మొక్కజొన్న చేను తో ముచ్చట్లు - 25

  • 177
  • 72

మొక్కజొన్న చేనుకు మందు కొట్టిన రాత్రి ఒక్కటే భారీ వర్షం..నా వొళ్లుకు అట్టుకొని వున్న మందు మొత్తం పోయింది.అయ్యో మా రాము కష్టపడిన పని అంతా వృధా అయిపోయింది అని నాకు ఎంతో బాధగా అనిపించిదీ.వాన పడక పోతే..మందు పవర్ కనీసం 3,4 రోజులు అయిన వుండేది.అపుడు కొద్దిగా చనిపోని పురుగులు నా దగ్గరకి వచ్చి నా ఆకులను తిన్నా అవి చనిపోయేవి.కానీ ఇప్పుడు  చనిపొని  పురుగులు కొంచం కొంచంగా  నా దగ్గరికి వస్తూ వుంటాయి.వాన పడిన తెల్లారి నా పక్కన నుంచి చాలా వరద నీరు పోయింది.అందుకని నాకు బలాన్ని ఇచ్చే మట్టి ఆ వరదకు కొట్టుకు పోయింది.ఆ మట్టి పోవడం తో నాకు బలం లేక నేను అటు ఇటు పడుతున్నాను.నా కింద వున్న  నా సోదరుల దగ్గర చాలా నీళ్లు ఆగి వున్నాయి ..మా రాము వచ్చి వాటిని కిందికి పోయేలా ఒడ్డును నరికి కిందికి పోయేలాగా చేశాడు.మొత్తానికి