మొదటగా ఆ అమ్మాయి ని చూసినప్పుడు విండో సీట్ లో కూర్చొని ఉంది కక్కుర్తి పడటానికి ఎం లేదు ఎందుకంటే ఆమెకి పెళ్లైంది , పర్లేదు కొంచం పడచ్చు చూడటానికి చాల సంప్రదాయంగా కనిపిస్తుంది , బహుశ పుట్టింటికి వెళుతుంది ఏమో కాసేపటికి తను కాస్త విచరంగా కనిపించింది ఎవరికో కంటిన్యూ గ కాల్ లు చేస్తూనే ఉంది బహుహ్ష వాళ్ళ ఆయనికి కావచ్చు , లేదంటే పుట్టింటి వాళ్లకి కావచ్చు ఇంకా ఇంకా విచారం , కోపం ఆమెలో కనిపిస్తున్నాయి లాప్టాప్ లో మూవీ చూడటం ఆపేస ఆమెని పూర్తిగా చూడడం అని ఒక లుక్ వేస ఎడమ చేతి మట్ట పైన ఏవో ఇంగ్లీష్ అక్షరాలతో టాటూ ఉంది , అదే చేతికి కొంచం పక్కన సన్నీ అని ఒక టాటూ ఉంది బహుశ వాళ్ళ ఆయన ముద్దు పేరేమో మొత్తానికి అయితే టాటూ ల పిచ్చి ఉంది అని అర్ధం అయింది ఆ తరువాత కొంచం చెయ్ పైకి