రహస్య గోదావరి - 1

ఇది నిజంగా ఒక ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన. దాన్ని  ఆధారంగా ఈ కథ రాయడం జరిగింది.అనగనగా ఒక అందమైన గోదావరి నది తీరాన ఒక ఊరు. ఆ ఊరి పేరు అస్గుల్  . ఇది మహారాష్ట్ర బోర్డర్ కు తెలంగాణ బార్డర్ కు దగ్గరలో ఉంటుంది. ఊరు తెలంగాణ బార్డర్ లో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలుగు సరిగా రాదు. ఆ ఊరిలో ఆడవారు మొత్తానికి బయట కనిపించరు. కేవలం అక్కడ మగవాళ్ళు మాత్రమే బయట కనిపిస్తారు తప్ప ఆడవాళ్లు బయటికి రారు. ఆ ప్రాంతంలోని వారందరూ మాంసాహారం అసలే తినరు.కేవలం ఆకుకూరలు మాత్రమే తింటారు వారు అందరూ పూర్తిగా శాకాహారులు మాత్రమే. మన తెలంగాణ ప్రజలతో పోలిస్తే అక్కడ ప్రజల భాషా తీరు విధానం అంతా తేడాగా ఉంటుంది. అది ఆ ఊరు గోదావరి ఒడ్డున ఉన్నందువలన ఆ వాతావరణం ఊరు  వాన కాలం లో చాలా అందంగా ఉంటుంది .ఆ ఊరి