తెలిసొచ్చింది

  • 123

ఇక్కడ మీరు చదివే వ్యక్తుల పేర్లు, ప్రదేశాల పేర్లు సన్నివేశాలు అన్నీ కల్పితాలే ఒకవేళ అవి మీ నిజ నీవితం లో ఉన్న పేర్లతో లేదా జరుగుతున్న సన్నివేశాలతో పోలి ఉంటే అది కేవలం యాదృచ్ఛికం ఎవ్వరినీ ఉద్దేశించినవి కాదు. SPECIAL thanks to my friend C. SATHYAMఇక మిమ్మల్ని ఆపను వచ్చేయండి కధ చెప్తా ........! వైజాగ్ , కొంచెం మబ్బులుగా ఉంది చూస్తుంటే వర్షం పడేలా ఉంది. ఉదయం 10:00 గం. “కూల్ కేఫ్” లో కి ఎర్రగా ఐదున్నర అడుగులు ఉండి, షూస్, వైట్ టీ షర్ట్ అండ్ కాటన్ పాంట్ లో టాప్ క్లాస్ హెయిర్ స్టైల్ (ఫేస్ కు బాగా సూట్ అయ్యే హెయిర్ స్టైల్ ) తో సూపర్ కూల్ లుక్ తో నారాయణ దాస్ అనే 27 యేళ్ళ అందమైన కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు అతని శరీరం తన పొడవుకు తగ్గట్టే