ఏంటి అలా ఏడుస్తున్న అంత చిన్నదానికి మరి నాకేం జరిగిందో తెలుసా అని అంటూ జరిగింది చెప్పిన తర్వాత ఆ చివరి క్షణంలో నాకు ఏదో అయింది మళ్ళీ కళ్ళు తెరిసేసరికి హాస్పిటల్ లో ఉన్న ఆ తర్వాత చిన్న ఫైట్ తర్వాత ఇక్కడికి వచ్చా ఇక్కడ నిన్ను చూసా అని చెప్పి ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుంటారు కనీసం ఇప్పటికైనా నన్ను ఒప్పుకున్నావే రాక్షసి అంటూ చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు తను కూడా సిగ్గుపడుతూ వదిలించుకుని సరేలే పడుకో. మళ్లీ వస్తా అని అంటాడు అని అంటుంది అప్పుడు దాకా అక్షర తర్వాత అప్పటిదాకా శరీరంలో ఉండి వీళ్ళ సరసాలు సంహిత్యాలు చూడలేక నరకమని అనుభవిస్తున్న వీర బయటికి వచ్చి ఏంట్రా నేను ఉన్నానని మర్చిపోయావా అని అంటాడు అని అని చిన్నగా నవ్వుతాడు నీ కళ్ళల్లో ఏం కనిపిస్తుందో తెలుసా కామం కాట్రాజు రా నువ్వు ఇప్పుడు నేనే కానీ