తన అన్నయ్య నుంచి అలాంటి ప్రశ్న ని ఎదురు చూడని మౌనిక shocking గా చూసి తడబడుతూ "sudden గా ఏమైంది ఇలా అడుగుతున్నావ్? వాడు నాకు మంచి friend అంతే" అంది. "ఏం లేదు ఒకవేళ నువ్వు అతన్ని లవ్ చేస్తుంటే, ఆ విషయం ఎవరో చెప్తే వినేకంటే, నీ నుండి తెలుసుకుంటే better కదా" అన్నాడు చందు. మౌనిక ఇబ్బందిగా తన వదిన వైపు చూసి నవ్వుతూ box తీసుకుని కొంచెం దూరం వెళ్ళి ఆగి, "అవును నేను వాడ్ని love చేస్తున్నాను. నువ్వు చెప్పమన్నావ్ చెప్పాను. ఇద్దరి గురించి నీకు ఇంకా ఏమైనా doubs ఉంటే వచ్చిన తర్వాత చెప్తాను సరే నా"? అని speed గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. చందు ఏం మాట్లాడకుండా silent గా చూస్తూ ఉన్నాడు. గీత ఓరగా చందు వైపు చూస్తూ నవ్వుతూఉంది. గీత నవ్వుకోవడం చూసిన చందు, తేజస్వి కి