అంతం కాదు - 41

అతను అటు ఇటు చూస్తూ ఉన్నంత లేవవే నీళ్లు ఆవిరిపోయి చెట్లు చనిపోయి ఉంటాయి అతను మెల్లగా పైకి లేచి ఆ కొలనులోకి అడుగు పెడతాడు అందులో ఒక స్క్వేర్ టైప్ బాక్స్ కనిపిస్తుంది అక్కడక్కడ చిన్నచిన్న హోల్స్ కనిపిస్తూ పసుపు రంగు వెధవలుతూ ఉంది వెంటనే అక్కడికి వెళ్లి దాన్ని టచ్ చేయగా అది ఒక రూపం దాల్చి అలోగ్రాఫ్ ఇమేజ్ లా మారి ఒక మనిషిలా తయారవుతూ పో విక్రమ్ నువ్వేనా నువ్వు నీకున్న సూర్యుడు శక్తితో నాకు ఎనర్జీ ఇచ్చావు చాలా థ్యాంక్స్ ఇంకొంచెం ఇస్తావా అని అంటూ స్పీడ్ గా విక్రమ్ శరీరానికి చేరుతాడు విక్రంలో సూర్యుడు శక్తి ప్రకాశం మొత్తం మారిన బాక్స్ లో నుంచి వచ్చిన మనిషిలా మారిన వ్యక్తి ఆయన కొంచెం తీసుకోగానే విక్రమ్ మళ్ళీ కూలిపోతాడు ఏంట్రా నా శిక్ష ఎన్నిసార్లు పవర్స్ కోసం కింద మీద పడుతున్న నా