జ్ఞాపకాలలో జీవించే స్నేహం

  • 225
  • 90

ప్రవీణ్ – ఒక మిత్రుని జ్ఞాపకంఅనగనగా ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండేవారు — వినోద్ మరియు ప్రవీణ్. చిన్నతనం నుంచే వారుకలిసే చదువుకున్నారు, కలిసే తిరిగారు, ఒకరి కోసం మరొకరు ప్రాణం పెట్టేంతగా, వారి స్నేహం ఒక ఉదాహరణగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది — అది ఒక నిశ్శబ్దమైన అర్థం, ఒక హృదయపు బంధం.వినోద్‌కి ప్రవీణ్ అంటే ప్రత్యేకమైన అనుబంధం.  స్కూల్ మానేసి బయట తిరిగినరోజులు,  సైకిల్ పై కలిసి తిరిగిన సాయంత్రాలు, ఇవన్నీ వారి జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ప్రవీణ్‌కి వన్యప్రాంతాలంటే ఇష్టం. అతని తల్లి, తండ్రి అప్పుడప్పుడూ అడవికి వెళ్లేవారు. ఆ విషయాన్ని ప్రవీణ్ సరదాగా వినోద్‌కి చెప్పేవాడు. “అక్కడ పాములు ఉంటాయట్రా!” అని వినోద్ నవ్వుతూ జోకులు వేసేవాడు. వారి మధ్య ఉన్న హాస్యం, సరదా, మరియు నమ్మకం — ఇవన్నీ ఒక బలమైన బంధాన్ని నిర్మించాయి.ఇంటర్ పూర్తయ్యాక,