ప్రాజెక్ట్ T

  • 159
  • 51

టైటిల్ :ప్రాజెక్ట్  " T"                        అది 2027జూలై 5ఉదయం 11 గంటలు.. ప్రజ్ఞ దేవ్ ఒక పార నార్మల్ ఇన్వెస్టిగేటర్ అంటే దయ్యాలతో మాట్లాడే అనుభవమున్న వ్యక్తి.  అయితే ఈ మధ్య పది సంవత్సరాల పరిశోధనలు ఫలితంగా ఒక కొత్త టెక్నాలజిని డెవలప్ చేశాడు ......అదేమిటంటే దయ్యాలతో మాట్లాడటమే, కాదు చనిపోయిన వ్యక్తులతో కూడా మాట్లాడి వారు చెప్పకుండా చనిపోయిన విషయాలను తన డివైస్ ద్వారా ఆ చనిపోయిన వ్యక్తుల ఆత్మతో కాంటాక్ట్ ఎన్నో విషయాలు తెలుసుకునే ఒక గొప్ప డివైస్ను  ప్రజ్ఞ దేవ్ కనిపెట్టాడు...... ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ అయినటువంటి తన ఫ్రెండ్ సూర్య ఒక జర్నలిస్ట్ హత్య కేసును చేదించలేక ఆ జర్నలిస్ట్ ఎలా చంపబడ్డాడు?అని తెలుసుకోవడానికి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు తీసుకొచ్చి ప్రజ్ఞ దేవ్ దేవ్ కు ఇచ్చాడు.....‌ ఎందుకంటే ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మతో మాట్లాడేటటువంటి ఈ ప్రాసెస్ లో