ఇలా ఇక్కడ క్లియర్ చేయగా అదంతా గమనిస్తున్న యుగంధర్ నాకు ఒకటి అర్థమైంది లోపల ఆకలితో తిరుగుతున్న ఒక జీవి ఉంది దానికి ఆహారం ఒకపక్క వేయాలి అంటే కొంతమంది తమకు తాముగా ఈ జీవి నోట్లో పడాలి అని క్రూరంగా ఆలోచిస్తున్నాడు. చుట్టూ ఉన్న సైనికులు సోల్జర్స్ పోలీసులు బానే తమ రౌడీలు అందరూ ఉలిక్కిపడుతున్నారు ఏంటి మనం దగ్గరికి వెళ్లి మన ప్రాణాలు మనమే తీసుకోవాలా అసలు ఇప్పుడు చూశారా అంతలా రోబోట్లే ఏం చేయలేక ముక్కలు ముక్కలైపోయాయి ఇప్పుడు మనం వెళ్తే మన సంగతి అంతే అని అందరూ వెనక్కి అడుగు వేస్తున్నారు కానీ యుగంధర్ గట్టిగా నవ్వుతూ ఏంట్రా ఇప్పటిదాకా నా దగ్గర డబ్బు తీసుకొని మీ ఫ్యామిలీ అంత బాగా చూసుకుని ఇప్పుడు ప్రమాదం అనగానే వెళ్లిపోతారా ఇది ఎక్కడ న్యాయం మిమ్మల్ని మీరు బ్రతికుండనే నాశనం చేస్తా ఇప్పుడు మీరు వెళ్లి బ్రతికి