థ జాంబి ఎంపరర్ - 14

  • 402
  • 115

జాంబీల దాడి – సుమంత్ నాయకత్వంఅలా కట్ చేస్తే, సుమంత్ చేతికి జాంబీల గాయం అయింది. అది ఎవరికీ కనిపించకుండా స్లీవ్‌లతో కప్పేసి బయటికి వస్తాడు. అతనిని చూసి మీనాక్షి, "ఏమైందిరా లోపల? అసలు ఏం జరుగుతుంది?" అని అంటూ ఉంటే...సుమంత్: "అమ్మా, మనం వెళ్ళిపోదాం!" అని అంటూ ఉండగానే, బయట నుంచి పెద్ద పెద్ద కేకలు, పరుగులు తీస్తున్న శబ్దం వినిపిస్తుంది. జంతువులు కూడా భయంతో పారిపోతున్నాయి. ఆ దెబ్బకు మీనాక్షి పిల్లలందరినీ ఒకచోట చేర్చి ఉండగానే, మరో పక్కనుంచి కొంతమంది మనుషులు భయంతో పరిగెడుతున్నారు. వాళ్ళ వెనకాలే అంతుచిక్కని వేగంతో, విచిత్రమైన నడకతో, భయంకరంగా కనిపిస్తూ, గిట్టు గిట్టు శబ్దాలతో జాంబీలు పరిగెడుతున్నాయి!వెంటనే సుమంత్ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. ఆ పిల్లలను, ఆ ప్రజలను ఒక చోటికి చేర్చి, పిల్లలను లోపల పెట్టి, "చూడండి పిల్లలు! మీరు భయపడకండి. ఇప్పుడు మనం మనమే గెలవాలి. ఎవరు వచ్చినా మనమే