అంతం కాదు - 20

  • 237
  • 72

ఇప్పుడు ఓపెన్ చేస్తే ఒక పెద్ద కాలేజ్ చాలా పెద్దగా ఉన్న ప్లేస్ లో చుట్టూ పారి గోడ కట్టి దానిపైన కొన్ని రకాల డ్రోన్స్ ని పెట్టారు అక్కడక్కడ చిన్నగా చెట్లు సూర్యుడు మండించే వేడిని తగ్గించడానికి సరిపోతాయిఇక నాలుగైదు ఫ్లోర్ లో ఉన్న ఆ పెద్ద కాలేజీలో అడుగున కెమెరాలు అక్కడక్కడ తిరుగుతూ రోబోలు స్టాఫ్ కు టీచర్స్ కు చిన్నచిన్న రోబోట్లు సర్వీస్ చేస్తూ ఉంటాయి స్టూడెంట్స్ అటు ఇటు తిరుగుతూ నెక్స్ట్ ఉండబోయి టెస్టుకు రెడీ అవుతున్నారు అక్కడక్కడ పెద్దపెద్ద బీరువా లాంటివి ఉన్నాయి వాళ్ల దగ్గర ఉన్న కార్డును దానికి ఉన్న ఒక కీ లోపల పెట్టి పాస్వర్డ్ నొక్కితే డబ్బులు కట్ చేసుకుని మనకేం కావాలో ఇస్తుంది ఇక అలా ముందుకు వెళ్లక ఒక క్లాసులో ఒక అమ్మాయి చాలా హుషారుగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉంది