అంతం కాదు - 18

  • 420
  • 150

జాన్ వ్యూహాలు & యుద్ధం తీవ్రతరంఇక జాన్ మాట్లాడుతూ, "పెద్ద పెద్ద వాళ్ళను పట్టుకుని కిడ్నాప్ చేయాలి. ఇంకొకటి, రుద్రవైపు వెళ్లాలి. రుద్రే మనకు మొదటి టార్గెట్. అతను మన చేతిలో ఉంటే, ఇంకా మనల్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరు. ఈ శివ కాని, ఆ ముసలోడు లింగయ్య కాని ఎవ్వరూ ఆపలేరు," అంటూ ముందుకు సాగుతున్నాడు. మెల్లగా వాడు చెప్పినట్టే, మూడు టీములుగా విభజించబడ్డాయి. ఒకటి జాన్ వెనుక వస్తోంది, ఇంకోటి ముందుకెళ్ళి స్టేజ్ నిర్మిస్తుంది (అంటే రుద్రను ఎక్కడ పట్టుకోవాలో ప్లాన్ చేస్తుంది). ఇక మూడో టీమ్ సిటీలోకి ఒక్కసారిగా బయలుదేరాయి. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలోకి దూసుకెళ్లి వేగంగా కిడ్నాప్ చేస్తున్నారు.టీవీలో కొత్తగా రోబోలు వచ్చాయని, అవి 'రోబో' సినిమా కంటే దారుణంగా ఉన్నాయని రిపోర్టర్ చెబుతున్నాడు. గోడలను పగలగొట్టి, పెద్ద పెద్ద వాళ్ళను కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకువెళ్తున్నాయని వార్తలు వస్తున్నాయి.ప్రపంచవ్యాప్త విధ్వంసంమరోపక్క, ఒక చోట