కౌసల్య kitchen లో నుంచి బయట Garden లో కూర్చుని paper చదువుతున్న ఆనందరావు దగ్గరకు వచ్చి కూర్చుని చిరాకుగా paper లాక్కుంది. ఆనందరావు confusing గా చూస్తూ "ఏమైంది" అని అడుగుతాడు. కౌసల్య serious గా "అర్జున్, ప్రియ ల future గురించి ఏమైనా ఆలోచించారా"? అని అడిగింది. ఆనందరావు relaxed గా కౌసల్య చేతిలో paper తీసుకుంటూ "దీని గురించేనా? నిన్ను ఇలా కోపంగా చూసి ఏమైందా అని tenstion పడ్డాను". అని మళ్ళీ paper చదవడం start చేశాడు.. ఇంతలో అశోక్ వచ్చి "నాన్న అందరికీ amount settle చేసేసాను" అన్నాడు. ఆనందరావు paper చదువుతూనే "సరే రా" అని, ఏదో గుర్తు వచ్చి “ ఆ ramakrishna uncle car delivery ఈ రోజే కదా? అని అడిగాడు.."అవును నాన్న_ అన్నాడు అశోక్ ఆనందరావు: "సరే నువ్వు వెళ్లి time కి delivery అయ్యేలా చూసుకో" అన్నాడు. "సరే నాన్న "అని అశోక్ వెళ్ళిపోయాడు. కౌసల్య