ఆత్మీయబంధం

  • 342
  • 1
  • 111

                                     స్నేహం చదువు ఆత్మీయత పట్టుదల ఆసక్తి                  తెలుగు కథలు స్నేహబంధం చేయూత.జీవిత చిన్నప్పటినుండి కమల్, కవితలతో కలిసిమెలిసి తిరుగుతూ ఉండేది. జీవిత స్కూల్ లో చదువుకున్న కాలంలో ఎదో ఒక పిర్యాదు రాజగోపాల్ జమిందరు గారింటికి వస్తూనే ఉంటుంది. మీఅమ్మాయి జీవిత ఇది అది చేసింది అని తల్లి మందలిస్తే తండ్రి బుజ్జగిస్తాడు. పుట్టినప్పుడే ధనవంతురాలిగా పుట్టిన ఆ హోదా ఎప్పుడు చేపించేది కాదు అందరితో కలుపుగోరుతనం తో డిగ్రీ వరకు అలానే వ్యవహరిస్తూ వచ్చేది. కవిత చాలా బీద రైతు కుటుంబంలో పుట్టింది కాలేజీ ఫీజులు కూడా జామిందారుగారే కట్టేవారు. కమల్ డిగ్రీ చదివేటప్పుడే మిలిటరీ ట్రైనింగ్ కు వెళ్ళాడు. స్నేహితులందరికీ తనంటే