Arjun తన room లోంచి కిందకి దిగుతూ ఉన్నాడు. జ్యోతి hall clean చేస్తూ ఉంది. ఆనంద రావు గారు ఇంటి బయట garden లో కూర్చుని paper చుడుతున్నారు. అర్జున్ కేటరింగ్ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నాడు. జ్యోతి అమ్మ రాధిక బయట clean చేస్తూ ఉన్నారు. అర్జున్ hall లోంచి వెళ్తూ జ్యోతి దగ్గర ఆగి,"జ్యోతి పిన్ని ఎక్కడ ఉంది" అని అడిగాడు. "కిచెన్ లో ఉన్నారు అన్న" అని చెప్పింది జ్యోతి, "సరే" అని చెప్పి వెళ్తూ ఆగి, "నువ్వు collage కి వల్లలేదా ఈ రోజు" అని అడిగాడు, "రేపట్నుంచి వెళ్తాను అన్న అంది", జ్యోతి "collage మానకు, నీకు ఏమైనా అవసరం ఐతే పిన్నిని అడుగు, సరే నా" అన్నాడు. జ్యోతి నవ్వుతూ సరే అన్న అంది. అర్జున్ కిచెన్ లోకి వెళ్ళి "పిన్ని" అని ఏదో చెప్పబోతూ అక్కడ సుభద్ర గారు ఉండడం చూసి ఇబ్బందిగా "hi అత్త" అంటాడు. అర్జున్ అలా తన దగ్గర