తనువున ప్రాణమై.... - 29

ఆగమనం.....అలా అనకు సిక్స్ ఫీట్!! అసలు ఎప్పటికీ అనుకు!! నేను నిన్ను కలవకపోతే... నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు, సిక్స్ ఫీట్??నీకోసం నువ్వు నన్ను ప్రేమించాలి కదా?? ఈ గుండె నీకోసమే, కొట్టుకుంటుంది!!ఈ ప్రాణం నీకోసమే సిక్స్ ఫీట్!!ఇంకెప్పుడూ అలా అనకు సిక్స్ ఫీట్!!ఐ లవ్ యువ్! సిక్స్ ఫీట్!!పొట్టిది మళ్లీ చుట్టుకునేసరికి... లాగేద్దామనుకున్నాడు గాని...ఉహూ... మొదటిసారి పొట్టిది... సెంటిమెంట్ ఫీల్ అవుతుంది!!పొట్టి దాని స్ట్రాంగ్ సెంటిమెంట్... ఎమోషన్ కి, మెల్ట్ అయిపోయాడు!!పొట్టి దాన్ని తల మీద చేయి వేసి కదిపేసరికి... తల మాత్రమే, పైకి ఎత్తింది!! గడ్డం సిక్స్ ఫీట్ గుండెలకి, ఆన్చి పెట్టి...అందంగా నవ్వుతూ, సిక్స్ ఫీట్ ని చూస్తుంది!!పొట్టి దాని మొఖం చాలా బాగుంది!! మొదటిసారి సిక్స్ ఫీట్ కి, ఒక కొత్త అందం... పొట్టి దాని ముఖంలో కనిపిస్తుంది!!పొట్టి వదులు...అరవకుండ, సిక్స్ ఫీట్ మొదటిసారి... నెమ్మదిగా చెప్పాడు!!ఐరన్ కి అటాచ్ అయిన అయస్కాంతం... అంత తొందరగా వదులుతుందా?? కానీ ఏంటో, సిక్స్ ఫీట్ లాగకుండా, తోయ్యకుండా... పొట్టి పాప గారు, క్యూట్ గా వదిలేసి... వన్ ఫీట్ డిస్టెన్స్