తనువున ప్రాణమై.... - 18

  • 255
  • 63

ఆ గమనం.....అంతే..!! అందడం ఆలస్యం!! జుట్టు పట్టుకొని వంగదీసి... కింద కాలితో, పైన చేతులతో... దబి, దబి దభిమంటూ పీకేస్తున్నాడు!!బక్కోడు, ఆ పీకుడికి అరిచేస్తున్నాడు!!హాయ్ 6 ఫీట్...!!బ్రహ్మాండంగా అరుస్తున్న... బక్కోడి అరుపుల మధ్య అందంగా వినిపిస్తున్న, పిలుపు..!!ఇంకెవరిది, మన పొట్టి దానిదే!!మన హీరో గారికి, ఆ గొంతు సుపరిచితమే!!కసిగా కొట్టేవాడు ఆగిపోయి, కనీసం తలతిప్పి పొట్టి దాని మొహం కూడా చూడకుండా... "వచ్చేసింది, ఈ పిచ్చ పొట్టిది! దీనికి నాకు ఏదో ఏడేడు జన్మల ఫెవికాల్ బంధమన్నట్టు, ఇంకా వదిలిపెట్టదు!! ఛా... అని, చిరాగ్గా వెళ్లు జుట్టులోకి పోనిచ్చి తలపట్టేసుకుంటాడు!!మిగతా ఇద్దరు అవసరం లేని నవ్వు మొహం మీద పూసుకొని... "హాయ్" అంటూ... చేతులు ఊపుతారు.హాయ్....!! మీరు భలే ఆడుకుంటున్నారే?? మీరు, నా సిక్స్ ఫీట్ కి డియర్ ఫ్రెండ్స్?? లేదా దూరం ఫ్రెండ్స్?? అని మొదలుపెట్టింది.ఫస్ట్ డైలాగ్ కే, ఇద్దరు తెల్ల మొహాలు వేసుకొని, పొట్టి దాన్ని చూస్తున్నారు.హాయ్.. సిక్స్ ఫీట్!! నన్ను చూడవా??నన్ను