నా ఫ్రెండ్ ఒకరు (సురేష్) తన ఫ్రెండ్ కి (శ్యామల)మెసేజ్ లు పెడుతూ ఉండేవాడు గుర్తుకువస్తే చాలు ఆమెపై కథలు రాస్తూ ఉండేవాడు....ఆమె కొన్ని వాటికి రెప్లైలు ఇచ్చేది కొన్ని వాటికి రెప్లైలు ఇచ్చేది కాదు పని ఒత్తిడి వలన కావొచ్చు లేక వీలు లేక కావొచ్చు@వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రమే @సురేష్ ప్రతీ నిమిషం తన రిప్లై కోసం మొబైల్ ని ముప్పు తిప్పలు పట్టించేవాడు...తన రెప్లై కోసం ఆశిస్తూ సమయాన్ని వృధా చేసేవాడు... ఉన్న వ్యాపారాన్ని కొన్ని మెట్టులు తిగించాడు.....ఇది చాలదా expectation is injures to wealth అని.తను ఆమెపై రాసిన కథలు, వ్యాసాలు, పద్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆశ తొ పాటు.... ఆమె తనను గుర్తిచాలి తనకోసం సమయాన్ని వెచ్చించాలి అనే ఆశ, ఆరాటం... సురేష్ సమయాన్ని తినేసింది...ఇక్కడ ఆశ తప్పులేదు కానీ, ఆమె ఏ పరిస్థితిలో ఉన్నా తన కోసం సమయాన్ని త్యాగం