తనువున ప్రాణమై.... - 16

  • 396
  • 126

ఆగమనం.....ఏంటి, ఒక రౌండ్ కంప్లీట్ చేసి వస్తారా!! పెళ్లి అయ్యేవరకు ఇటు పక్కకి, ఎవరైనా వచ్చారో కాళ్లు విరిగిపోతాయి!! ఒక్క ఐస్ క్రీమ్ కూడా మీకు ఇవ్వను!! అని అందరిని బెదిరించేస్తూ... మొత్తాన్ని, హడావిడిగా లేపేస్తున్నాడు!!తల్లి వెళ్దాం పదవే!! పెళ్లి అయ్యాక వచ్చి తీరిగ్గా తిందురు గాని!! పదండి, పదండి... అంటూ, అతని మేనత్త, కూడా సపోర్ట్ చేస్తుంది!!మన హీరో గోల పడలేక, హీరో ఫ్రెండ్స్ తప్ప మిగిలిన మొత్తం... అక్కడ నుంచి బయలుదేరారు!!హీరో ఇద్దరి ఫ్రెండ్స్... మన హీరో వైపు, బేలా ముఖం వేసుకొని చూస్తున్నారు.మన హీరో వాళ్ళ ఎదురుగా నిలబడి, ఇద్దరినీ సీరియస్ గా చూస్తున్నాడు.మామ ఎందుకురా, అలా చూస్తున్నావు? నీకు అసలు విషయం చెప్తాను విను! అప్పుడు, నువ్వు ఇలా కోపంగా ఉండవు.అరేయ్, డిన్నర్ అయితే చివరి వరకు ఉంటుంది. స్టార్టర్స్, స్నాక్స్ అలా ఉండవు రా మామ!!స్టార్టర్స్ అంటే స్టార్టింగ్ లోనే ఉంటాయి!!స్నాక్స్ ని స్టార్టింగ్ లోనే తినేయాలి!!అందుకనే ముందుగా వచ్చి