ఇప్పుడు ఓపెన్ చేస్తే ఒక చిమ్మ చీకటి వెన్నెల వెలుగు సముద్రం మీద ఆరు మంది వెళ్తున్నారు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఏంట్రా ఇది ట్రిప్ అన్నావు కానీ చూస్తే కనీసం దయ్యం కూడా ఉన్నట్టు లేదు శబ్దం లేదు నీటిలో చేపలు లేవు అసలు ఏం జరుగుతుంది రా అని అనుకుంటున్న టైం లోనే దూరంగా ఒక హైలాండ్ కనిపిస్తుంది మ్యాప్ లో ఒక అబ్బాయి చూసి ఇదే మనం చేరుకోవాల్సిన ఐలాండ్ అని అంటూ స్పీడుగా దగ్గరికి వెళ్తున్నాడు ఒక్కసారిగా బోర్డు తిరగబడింది లోపల నుంచి క్రూరమైన స్వర చేప లాంటి జీవి వచ్చి పడవను పూర్తిగా మింగేసింది కానీ వాళ్ళు ఎలాగో తప్పించుకొని ఎగిరి హై లాండ్ లో పడ్డారు ద జాంబి ఎంపరర్ (The Zombie Emperor)రాంబాబు జ్ఞాపకాలు – ఫ్లాష్‌బ్యాక్వారు (రాంబాబు పంపిన వ్యక్తులు) ఆ ప్రదేశంలో దిగిన