తనువున ప్రాణమై.... - 10

  • 204
  • 60

ఆగమనం.....దెబ్బ తగలకుండా, దెయ్యం ఎలా వదులుతుంది నీకు!!ఏదో లవ్వు, కొవ్వు, తిరిగి ఇచెయ్యి అన్నావుగా!!దా పొట్టి దాన! ఇస్తాను రావే..!!ఇంత చాలదు, చాలా కావాలి అన్నావు కదే!!దావే ఇస్తాను, నీకు ఎంత కావాలో అంత ఇస్తాను! దా...అంటూ... రాడ్డు పట్టుకుని, పిచ్చ కోపంతో...తప్పించుకొని పరిగెడుతున్న, పొట్టి దాని వెంట పడుతున్నాడు.ఆ ఫ్లోర్ లో ఉన్న, లిఫ్ట్ దగ్గరికి పరిగెడుతుంది!!సిక్స్ ఫీట్ పొట్టి దాని వెనకాలే రాడ్ తో, వెంటపడుతున్నాడు!! అయినా, పొట్టిది క్యూట్ గా వాడిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది.ఎక్కడికే పొట్టి దాన, అలా పరిగెడుతున్నావు!! కావాలి, కావాలి అన్నావు కదా!! ఇస్తాను అంటే... తీసుకోకుండా, పరిగెడుతున్నావు!! ఆగవే... ఆగవే... పొట్టి దాన!!క్రాక్ వచ్చిన కోతి లాగా పొట్టి దాని వెంటపడుతున్నాడు!!సిక్స్ ఫీట్ అలా కాదు సిక్స్ ఫీట్!!నేను చెప్పేది ఒకసారి విను సిక్స్ ఫీట్!! నువ్వు నన్ను ఇలా కొట్టేస్తే ఎలా సిక్స్ ఫీట్!! అంటూ లిఫ్ట్ బటన్స్, స్పీడ్ గా నొక్కేస్తుంది!!పొట్టి దానికి అర్జెంట్ అని, అవి