అంజలి ఆ తాళాన్ని చూసి ఇది ఏంటి అర్జున్ దెగ్గర ఉన్న తాళం అలాగే నా దెగ్గర ఉన్నవి రెండు ఒకేలా ఉన్నాయి. అసలు ఇతనికి అది ఎలా వచ్చింది?అంజలి: అర్జున్! ఆ కీ ఏంటి? ఆ కీ నీది ఏ నా?అర్జున్: అవును! నాది కాకపోతే నా దెగ్గర ఎందుకు ఉంటుంది? సరే, పాద వెళదాం.అంజలి: అది ని దెగ్గరికి ఎలా వచ్చింది?అర్జున్: అంటే ఆ కీ గురించి నీకు ముందు ఏ తెలుసా?అంజలి: అది ఏమి లేద్ మాములు గా అడిగాను అంతే!..................................................................................................................ఇంటికి వెళ్లిన తరవాత...అంజలి: అసలు అర్జున్ దెగ్గరికి అది ఎలా వచ్చిందో కనుకుందాం అని అర్జున్ రూమ్ కి వెళ్లి మొత్తం అంత చెక్ చేస్తుంది.అర్జున్ (తన గదిలోకి వస్తూ): ఏంటి? అంత లా వెతుకుతున్నావ్? తాళం కోసం ఆ?అంజలి (కాస్త తడబడుతూ): అదేం లేదు, నా వస్తువు ఒకటి ఇక్కడ ఇక్కడ మర్చిపోయాను అది