అంతం కాదు - 2

  • 180
  • 54

అమ్మాయి అలా వెళ్తూ ఉండగా రుద్రకు ఇక్కడ ఏదో తెలుస్తుంది. తన దగ్గర ఉన్న కొన్ని మంచి మంచి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బయటికి తీసి అన్నిటినీ ఏదేదో చేసి ఒక పెద్ద కమ్యూనికేషన్ లేయర్ లాంటిది సృష్టించి దానిని కంప్యూటర్‌కి కనెక్ట్ చేసి బ్లాక్ చేసిన అకౌంట్‌ని అలాగే వాళ్ళ లొకేషన్‌ని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇదంతా గమనిస్తున్న చుట్టూ ఉన్న పదిమంది ఇలా చేస్తున్నాడు ఏం చేస్తున్నావ్ రా అసలు రజిని సార్‌కి తెలవాలి నీ పని అయిపోతుంది కనీసం రజిని సార్ కూడా ఇది తెలిసి ఉండదు అని అంటూ బిత్తర పోయి చూస్తూ ఉండగా రుద్రకి బ్లాక్ చేసిన అకౌంట్స్ ఒకటి కాదు కనీసం 20 కి పైనే ఉన్నాయి. నిన్న మొన్న చేసిన బ్యాంక్ అకౌంట్ ఒకటి దా సిరీస్ అనే పేరుతో అకౌంటు మొన్న డబ్బు పోయిన రోజు వాళ్ళిద్దరి అకౌంట్‌కి కనెక్ట్ అయ్యి మళ్ళీ