ఇంకా ఎంత దూరం ఉంది అడవి అని తనలో తాను మాట్లాడుకుంటే వేగంగా వెళ్తుంది అంజలి. అసలు ఎందుకు అని పాము న వెనకాల వస్తుంది? ఈరోజు నన్ను కాపాడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు ఎం చేయాలి? అని ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా సడన్ గా తను వెళ్తున్న దారిలో కొన్ని స్టెప్స్ కనిపిస్తాయి. ఆ స్టెప్స్ పైన ఎదో చిన్న గుడి ఉంది. గుడి చిన్నదే కానీ చుట్టూ చీకటి ఎదో పాతకాలం లో కట్టించిన గుడి లా ఉంది. ఫాస్ట్ గా నడుస్తూ ఆ స్టెప్స్ ఎక్కడానికి ప్రయతినిస్తుంది కానీ, ఆ లోపు కింద పడిపోతుంది. పాము తన దెగ్గరికి వస్తుంది. ఎం చేయాలో అర్థం అవ్వదు. చాల కాష్టం మీద లేచి స్టెప్స్ మొత్తం ఎక్కేస్తుంది. మళ్లీ అక్కడ కింద పడిపోతుంది. ఈసారి ఇంకా తనని ఎవరు కాపాడలేరు అని అర్థం అయిపోతుంది. ఎందుకు