మీరా, లీనా, తాన్య ముగ్గురు ఒక గుడి కి వెళ్తారు. ఆ గుడిని చూడగానే మీరా కి ఎక్కడో చేసినట్టు అనిపిస్తుంది. ఏమీ అర్థం కాదు ఆ పురాతన శిల్పాలు, ఆ స్తంభాల మీద రాసిన వేద మంత్రాలు చదువుతూ సమయం గాడిచిందే తెలీదు. ఈలోపు సాయంత్రం అయిపోయింది చూస్తే అక్కడ లీనా, తాన్య లేరు భయం తో గట్టిగా అరిచింది యెవరు లేరు. ఒక క్షణం వెనక్కే ఏలా వెళ్లాలి అని చూస్తూ చూస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. లేచి చూస్తే తనకు అసలు ఏమీ గుర్తు లేదు.అధ్యాయం 1 – పిలుపునెల్లూరు జిల్లా లోని ఒక చిన్న గ్రామం – పాతకాలపు ఆలయం మధ్యలో…“లీనా… ఆలయం చాలా పూర్వమైనట్టు అనిపిస్తుంది. ఎప్పుడో ఇదే చోట ఉన్నట్టు అనిపిస్తోంది,” మీరా మౌనంగా అంది.“ఓహ్ మీరా, నీ ఆర్టిస్టిక్ ఫీలింగ్స్ వచ్చాయ్ ఎంకో. ఇది భయంగా లేదు నాకైతే,” అన్నది తాన్య,