జీవితంలో మూడేళ్ళు మాయం .. అసలేం జరిగింది ?రీల్ లైఫ్ లో గతాన్ని మర్చిపోవటం, మళ్ళీ ఎప్పుడో తిరిగి గుర్తుకు రావటం వంటి సీన్లు బోలెడు చూసి వుంటాం . కానీ రియల్ లైఫ్ లో అలాంటి సంఘటనలు చాలా అరుదు . హైదరాబాద్ లోని ఒక లేడీ డాక్టర్ జీవితంలో ఏకంగా మూడేళ్ళు ఏం జరిగిందో మర్చిపోయింది. ఇప్పుడు ఆమెకు గతం గుర్తొచ్చింది. తానొక డాక్టర్ నని చెప్తుంది . ఆశ్చర్యంగా అనిపించినా నమ్మక తప్పదు . సినీ స్టోరీలోని ట్విస్ట్ లా సాగిన ఓ డాక్టర్ కథే ఈ కథనం .1డాక్టర్ మతిస్థిమితం కోల్పోవటంతో ౩ ఏళ్ళ విలువైన జీవితం మిస్సినిమాను తలపించేలా ఉన్న ఈ ఉదంతంలో అసలు విషయానికి వస్తే మెడిసిన్ చేయాలన్న లక్ష్యంతో యూపీలోని వారణాసికి చెందిన ఒక యువతి సునందా సాహి హైదరాబాద్ కు వచ్చింది. మొయినాబాద్ లోని వీఆర్కే మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్