నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 1

  • 225
  • 72

'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభంఅది విశాలమైన విశాఖ సాగర తీరం. అక్కడే ఉన్న కాలేజీ లోనే వంశీ డిగ్రీ చదువుతున్నాడు. వంశీ చాలా తెలివైనవాడు. ఎప్పుడు చదువు పైనే ధ్యాస ఉండేది. ఎప్పుడు మంచి మార్కులే వచ్చేవి. చిన్నప్పటి నుంచి ఆడవారితో అసలు మాట్లాడే వాడు కాదు. వంశీ చదువుతున్న కాలేజీ.. చాలా పేరున్న కాలేజీ. సిటీ లో ఉన్న వాటిల్లో చాలా పేరున్న కాలేజీ. ఐదంస్తుల పెద్ద భవనం. అన్నీ సౌకర్యాలు ఉన్న కాలేజీ అది. ఎవరికీ ఏ కాలేజీ లో సీటు ఎందుకు రాసిపెట్టి ఉన్నదో ఎవరికి తెలుసు. "ఏవండీ! మన అబ్బాయి బాగా చదువుతున్నాడు. పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అయిపోతాడేమో.. ""మన అబ్బాయిని కంప్యూటర్స్ లో బాగా చదివిస్తాను పద్మ! ఇప్పుడు కంప్యూటర్స్ కు బాగా డిమాండ్ ఉంది.. ""ఏమండీ! ఇంకో విషయం.. ఇంట్లో ఫోన్ లేకపోతే ఎలా చెప్పండి.. అబ్బాయి పెద్దవాడు అయ్యాడు కదా.. ఆ ల్యాండ్