ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర నేను నివ్వెరపోయాను. నాకేం చెయ్యాలో బోధపడలేదు. అన్నానే కానీ ఆ పద్మనాభం తో ఆ విషయం ఎలా చెప్పాలో అర్ధంకాలేదు. అంతే కాకుండా నేనొప్పుకోక పోతే ఆవిడ అంత పనీ చేస్తుందని అనిపించింది. "నాక్కొంత సుఖం ఇచ్చి, నువ్వు కొంత సుఖం అందుకుంటే ఏ సమస్యా వుండదు. దీనికి ఎందుకింత ఆలోచన?" దగ్గరగా వచ్చి నన్ను గట్టిగ కౌగిలించుకుంటూ అంది. "నేను ఇది కూడా నిజమే చెప్తున్నా. తనలా వచ్చి నన్నలా కౌగిలించుకున్న తరువాత నేను వేరే ఏ విషయం ఆలోచించ లేకపోయాను. బహుశా తనకి పెళ్ళికి ముందు కూడా ఆ విషయం లో మంచి అనుభవం వుండి ఉండాలి. రకరకాలుగా నేను తనని అనుభవించేలా చేసింది. సెక్స్ లో అంత కోరిక వున్న ఆమెని యాభైయేళ్ల పద్మనాభం సుఖపెట్టలేకపోవడంలో ఆశ్చర్యంలేదు.