నువ్వేనా నా నువ్వేనా.. 1

  • 1.1k
  • 372

హాయ్ ఫ్రెండ్స్ నేను రాస్తున్న మొదటి ధారావాహిక..అందరి ఇళ్ళలో టామ్ అండ్ జర్రి (tom and jarry) టీవీలో ఉంటాయి, కాని మనకి ఇంటిలోనే ఉంటాయి.. అనవసరంగా వీళ్ళకి సెలవలు ఇచ్చారు బయలుదేరవలసిన టైం అవుతుంది గొడవ ఆపటం లేదు...అత్తయ్య మీరు ఉండండి వాళ్ళనీ నేను ఆపుతాను.. ఆగేలగా లేరు వదిన..ఇంతలో రేణు విసిరిన ఫోటో ఫ్రేం ఇద్దరి మధ్యలో వెళ్ళిన శారద దేవికి తగలబోయి కొంచంలో తప్పుతుంది ప్రమాదం..ఎం జరుగుతుంది ఇక్కడా రఘు మాటల్లో కోపం చూసి మౌనంగా ఉన్నారు అందరు..అది కాదు అన్నయ్య మీరు పదండి రెడి కావాలి కదా మాట మారుస్తుంది అంజలి పిల్లలని ఏమైనా అంటారేమో అని..నువ్వు ఏమి మాట్లాడకు అంజలి కోపంగా చూస్తున్నాడు భూపతి..కొడుకు మాటలకి శారద దేవి అడ్డుపడుతుంది పిల్లలు ఏదో సరదాగా అంటూ..అమ్మ నువ్వుండు ఇంకొంచం ఉంటే నీ తల పగిలిపోయేది ఈ రోజు వీళ్ళు హద్దులు దాటేసారు ఇద్దరు కోపంగా