ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 15

  • 276
  • 123

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "ఐ యాం సారీ బావా. నేను నా రూమ్ లో పడుకోడానికి వెళుతూన్న సమయంలో అక్క తనూ మాట్లాడుకుంటూ వున్నారు. అలా వాళ్ళు ఇంకాస్సేపు మాట్లాడుకుంటారు కాస్సేపాగాక నేను తన రూమ్ లోకి వెళ్లి తనతో ఉండొచ్చు అనుకున్నాను." రిగ్రెట్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో అంది తనూజ. "సుస్మిత తన రూమ్ లోకి పడుకోడానికి వెళ్ళగానే తనకి చెప్పమని తనూజ నాకు చెప్పింది. నేనే మర్చిపోయాను. తన తప్పేమీ లేదు." వనజ అంది. "అంతే కాదు సుస్మిత తో ఎవరో ఒకరు ఎప్పుడూ ఉండడం కూడా అవసరమని తను నాకు చెప్పింది. అందుకనే సుస్మితని ఎప్పుడూ నాతోనే వుంచుకుంటున్నాను కూడా." "కానీ ఇప్పుడు చిట్టిరాణి తన శరీరంలోకే వచ్చేసిందంటోంది, ఏం చేద్దాం?" తనూజ మొహంలోకి చూస్తూ ఆందోళనగా అడిగాడు మదన్. "ఇప్పటికి ఇప్పుడుగా