స్ఫూర్తిదాయకమైన జీవితం

  • 1.2k
  • 378

సాధారణంగా మన జీవితం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. కొన్నిరోజులు మనం ఎంతో ఆనందంగా జీవిస్తుంటాం. మరికొన్ని సందర్భాల్లో ప్రపంచంలో ఎవరికీ లేనన్నీ కష్టాలు మనకే ఉన్నాయనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే జీవితం అనేది ఎప్పటికప్పుడు కొత్తగా సరికొత్తగా కనిపిస్తుంటుంది. కొందరూ వయస్సు పెరుగుతుంటే కష్టాలు తగ్గుతాయని భావిస్తుంటారు. కానీ వాస్తవానికి వయస్సు పెరిగే కొద్ది కష్టాలు పెరుగుతాయనే విషయం తప్పక గుర్తుంచుకోవాలి. కానీ కొందరి విషయంలో మాత్రం అలా జరుగదు.  అయితే వయస్సు పెరుగుతుంటే మనం ఎన్నో గుణపాఠాలు, అనుభవాలను మాత్రం తప్పకుండా నేర్చుకుంటూ ముందుకెళ్తాం. ఈ నేపథ్యంలోనే మన జీవితంలో కొత్త విషయాలను మనం నేర్చుకోవడానికి.. అదేవిధంగా భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు మనకు స్ఫూర్తి తప్పకుండా అవసరం. అలాంటి సమయంలో జీవితం యొక్క విలువను.. మనలను మనం ప్రేమించుకోవాల్సిన అవసరాన్ని సానుకూలతను పెంపొందించుకోవడం అవసరం.జీవితంలో ఆనందాన్ని అందించేటటువంటి ఓ తలుపు మూసుకుంటే.. మరో తలుపు