ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 7

  • 642
  • 294

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "నువ్వు నాకు థాంక్స్ చెప్పక్కరలేదు. ఇది నా అవసరం కూడా కదా." కుర్చీలోనుంచి లేచింది మాధురి. "వుండు నేను నీకు కాస్త కాఫీ తీసుకొస్తాను." "కాఫీ కన్నా కూడా నీ దగ్గరనుంచి నాకు కావల్సినది వేరే వుంది." తను కూడా సోఫా లోనుంచి లేచి అన్నాడు శేషేంద్ర. "బెడ్ రూమ్ లోకి వెళదామా?" పశువు కన్నా హీనంగా తన కామ వాంఛ మాధురితో తీర్చుకున్నాక కాఫీ తాగకుండానే అక్కడనుండి వెళ్ళిపోయాడు శేషేంద్ర. లేచి వంటిమీద బట్టలు సర్దుకునే ఓపిక కూడా లేకుండా అలాగే బెడ్ మీద పడుకుని ఉండిపోయింది మాధురి. తన చిన్నతనంలో ఒకరు, ఇద్దరు ఒక్కోసారి ముగ్గురు మగవాళ్ళు తన తల్లి గదిలోకి వెళ్ళాక, తన తల్లి ఏడుపు, అరుపులు వినిపిస్తూంటే ఏం జరుగుతూందో తనకి అర్ధం అయ్యేది కాదు.