ధర్మ- వీర - 7

  • 909
  • 369

పనోడు తన ఇంటికి వెళ్లి పెళ్ళాం పిల్లలతో ఊరు వదిలి పారిపోతు ఉంటారు. ధర్మ-వీర లు ఆ పనోడు కోసం వెతుకుతూ ఊరి అవతలకి వెళ్తుంటే ఆ పనోడు వాళ్ళ కుటుంబం తో పారిపోతు కనిపిస్తారు. వెంటనే వీర అక్కడికి వెళ్లి వాడ్ని ఆపుతాడు. పనోడు :- నన్నేం చేయడ్డాయా, నేను పెళ్ళాం పిల్లలతో ఊరు వదిలి పోతున్నాను. వీర :- చూడు మేము నిన్ను ఏదో చేయడానికి రాలేదు. నేను, శాంతి ప్రేమించుకున్నట్టు ఇంకా ఆ ఇంట్లో ఎవరికీ చెప్పావు చెప్పు చాలు. పానోడు :- సూర్యబాబు కు మాత్రం తెలుసు అని తెలుసు వీరబాబు. అయినా మీరు ఈ ఊరిలో ఉండటం అంత మంచిది కాదు మీరు ఈ ఊరు వదిలి వెళ్లిపోండి లేదంటే మీకే ప్రమాదం. ధర్మ :- ఎవరి వల్ల వీర కి ప్రమాదం రాకుండా నెను ఉన్నాను. నువ్వు చేయాలిసింది మాత్రం ఒక్కటే. సూర్య, వీర ని చంపడానికి ప్రయత్నించాడని తెలిసిన