నిరుపమ - 16

  • 810
  • 393

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "మై గాడ్! మేనక, స్మరన్ ఇంకా సమీర ఆలా అంటే నాకు ఆశ్చర్యం లేదు. కానీ నిరంజన్, నేనిది ఎప్పుడూ నీనుండి ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. నీ దృష్టిలో మేనక ఎక్స్పీరియన్స్ జస్ట్ ఏ హల్యూసీనేషన్. ఇంక సమీరది. జస్ట్ ఏ డ్రీం అండ్ ఏ డ్రీం ఈజ్ నథింగ్ బట్ అన్నోన్ థింకింగ్. నిరుపమ ఇప్పుడు ఎగ్జిస్టెన్సు లో లేదని, నీకు సోల్ థియరీ మీద నమ్మకం లేదని నాకు బాగా తెలుసు. మరెందుకు నువ్వు కూడా ఆలా ఆలోచిస్తున్నావు?" నిరంజన్ మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు నిరంజన్. "మన నమ్మకాలన్నీ నిజం కావాలని లేదు. ఇప్పుడు నిజంగానే నిరుపమ సోల్ గా వుండివుంటే? మనం తనకి అసలు ఇష్టం లేని పని చేస్తున్నందుకు బాధ పడుతుంది కదా." నిరంజన్ అన్నాడు. "తనేమి నాకంత ఇష్టమైన పని