మనసిచ్చి చూడు - 11

  • 2.3k
  • 897

              మనసిచ్చి చూడు - 11చెప్పు మధు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు....???బావా నాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు...దయచేసి ఈ పెళ్ళి ఆపు బావ అంది.ఏమ్ మాట్లాడుతున్నావు మధు రేపు పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నావు నీకు ఏమైనా పిచ్చా...??నిజం బావా అంది ఏడుపు మొహం పెట్టుకొని.( వెనుక నుంచి సమీరా ఇదంతా గమనిస్తునే ఉంది )ఇష్టం లేనప్పుడు ముందే చెప్పాలి కదా మధు ఇప్పుడు చెప్తే ఏమీ చేయాలి చెప్పు బంధువులు,స్నేహితులు అందరూ వచ్చేశారు అన్నాడు కోపంగా.చాలా ప్రాధేయపడుతూ అడిగింది ప్లీజ్ బావా అంటూ..!!!సరే కనీసం కారణం అయిన చెప్పు మధు అన్నాడు.కారణం ఇప్పుడు చెప్పలేను బావ నన్ను ఎయిర్ పోర్ట్లో డ్రాప్ చేశాయి అంది.పిల్ల ఆటలా మధు....?? కారణం లేకుండా నీకు పెళ్ళి ఇష్టం లేదు అంటే అందరికీ ఏమీ సమాధానం చెప్పాలి అన్నాడు