అరె ఏమైందీ? - 23

  • 855
  • 348

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "యు ఆర్ రైట్." తలూపి అంది తనూజ. "నేను మంజీర తో తను పెళ్లి జరగడానికి ముందే సెక్స్ విషయం లో పూర్తిగా నార్మల్ కావాలి అని చెప్పాను. నేను చెప్పినదానికి పూర్తిగా అంగీకరించింది." "అంటే తను తన ప్రాబ్లెమ్ ని అకనాలెడ్జ్ చేసింది." "ఎస్, చేసింది. సెక్స్ ప్రతి మనిషికి నాచురల్ అని, దాని పట్ల ఇరిటేషన్ అన్-నాచురల్ అని తనతో నేను యాక్సెప్ట్ చేయించగలిగాను. పెళ్లయ్యేలోపునే తను పూర్తిగా నార్మల్ అవుతుందని, అదికూడా వారిద్దరిమధ్య పూర్తయ్యేలా చేస్తుందని, నేను తనదగ్గర మాట కూడా తీసుకున్నాను. ఆ రోజు అనిరుధ్ ఇంకా తనూ కావాలనే అది ప్రారంభించారు. కొంతవరకూ కో-ఆపరేట్ చేసింది. కానీ సడన్ గా వయొలెంట్ అయిపొయింది. ఎంత వయొలెంట్ అయిపొయింది అంటే, మా అందరికీ కాసేపు దడ పుట్టించింది." "కొంతమంది ట్రెడిషనల్ గా,