ప్రేమ పరియు ముగింపు

  • 1.7k
  • 456

లక్ష్మి వాళ్ళ నాన్న నన్ను నిలిచాడు లక్ష్మి వాళ్ళ నాన్న నన్ను పిలవటం అదె ఫస్ట్ టైం. లక్ష్మి వాళ్ళ నాన్న షాప్ దగ్గరకి వచ్చి నాతో మాట్లాడడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుండీ పని చేస్తున్నావ్ అని అడిగాడు దానికి నేను 6 సంవత్సరాల నుండీ చేస్తున్న ఉంకుల్ అని చెప్పాను. దానికి  ఆయన హ సరే తిన్నావా అని అడిగాడు దానికి నేను హ తిన్న అని చెప్పిన మీరు తిన్నారా అంకుల్ అని అడిగాను దానికి ఇంకా తినలేను ఇందాకే వచ్చాను ఇంటికి అని చెప్పాడు.దానికి నేను ఓకే అంకుల్ నాకు సుప్లై ఉంది తరువాత కాలుస్తాను అంకుల్ అని నేను సప్లై కి వెళ్తున్న అని నేను సుప్లై  కి వెళ్ళాను నాకు ఓక   డౌట్ వచ్చింది నైట్ వల villege కీ  వెళ్లినట్టు ఆయనకు తెలిసింద అని ఆ రోజు రాత్రి అయ్యింది  లక్ష్మి  ఫోన్ చెయ్యడం