నులి వెచ్చని వెన్నెల - 21

  • 1.1k
  • 525

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "సారీ. నేను నిన్ను హర్ట్ చేశాను." విచార వదనంతో అంది సమీర. "కానీ ఇది కూడా పూర్తి నిజం. వాళ్ళిద్దరి చేతుల్లోకన్నా కూడా నీ చేతుల్లో ఎక్కువగా సుఖపడుతున్నా. నేను సెక్స్ గురించి నిన్ను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నువ్వు సెక్స్ విషయం లో అంత కాపబుల్ కాకపోయినా నిన్ను పెళ్లిచేసుకుందామనుకున్నా. కానీ.................." తను చెప్పదలుచుకున్నది నొక్కి చెప్పడానికి అన్నట్టుగా కాస్త ఆగి అంది సమీర. ".......................నీ చేతుల్లో నేను చాలా సుఖపడుతున్నా. ఈ విషయంలో నిన్ను నేను ఎలా కన్విన్స్  చెయ్యాలో తెలియదు." మళ్ళీ విచారవదనం తో అంది. "నువ్వు నన్ను ప్రత్యేకంగా కన్విన్స్ చెయ్యాల్సిన అవసరం లేదు. అది చేస్తూన్నప్పుడు, ఆ స్త్రీ మొహంలోకి చూస్తూ ఆమె పూర్తిగా సుఖపడుతోందా లేదా అని చెప్పగలను." మళ్ళీ తన నడుముని కదుపుతూ అన్నాడు అనురాగ్. "అది ఆ ఒక్క స్త్రీ అనుభవంతోనే