నులి వెచ్చని వెన్నెల - 18

  • 1.5k
  • 837

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ “ఇప్పటివరకూ మా అంకుల్ ఎన్నో అసైన్మెంట్స్ టేక్ అప్ చేశారు. అన్నిటిలోనూ విజయం సాధించారు. అది వూరికినే సాధ్యం కాలేదు.” మేనక కాఫీని సిప్ చేయడం పూర్తి చేసి, కప్పుని కింద పెట్టింది. “ఒక విషయంలో మా అంకుల్ ఒక నిర్ణయానికి వచ్చారంటే అది తప్పు కాదు. ఒక నెల రోజుల్లోనే మీ అసైన్మెంట్ పూర్తి చేస్తానని మా అంకుల్ చెప్పారు. అది కచ్చితంగా జరుగుతుంది. ఒక నెల రోజులు మీరు నన్ను బేర్ చేయండి చాలు.” “ఎస్, సమీ. ఇందులో నష్టం నాకు కూడా ఏమీ కనిపించడం లేదు.” సమీర మొహంలోకి చూస్తూ అంది మల్లిక. “యాం ఐ లెఫ్ట్ విత్ ఎనీ అదర్ చాయిస్?” నవ్వింది సమీర. “అలాగే కానిద్దాం.” &&& “నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా నీరజా?” కోపంగా అడిగింది సమీర, నీరజ చెప్పింది విన్నాక. “ఇక్కడ నువ్వు