నులి వెచ్చని వెన్నెల - 7

  • 1.7k
  • 873

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ హమ్మయ్య! కావాలనుకున్నట్టుగానే చెప్పింది, రిలీఫ్ గా అనుకున్నా, అనకుండా వుండలేకపోయింది సమీర. "కానీ ఆ బాత్రూం లో అనుభవం, ఇంకా బెడ్ మీద అనుభవం కూడా చాలా రియలిస్టిక్ గా వున్నాయి. నా ఇమాజినేషన్ అని ఎంతమాత్రం అనిపించడం లేదు. ఆ తరంగ్ గాడు...............జస్ట్ ఎలా చెప్పాలో నాకు తోచడం లేదు. నిజంగా వాడు అది చేస్తూన్నట్టుగానే అనిపించింది. వాడు రియల్ గా చేస్తూన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో, అలానే ఫీల్ అయ్యాను." "మన షబ్-కాన్షస్ కి మనకి కొన్ని కొన్ని ఇమాజినేషన్స్ రియల్ అనిపించేలా చేయగలిగే శక్తి వుంది. ఇట్స్ జస్ట్ దట్. డోంట్ వర్రీ." నవ్వి అంది మల్లిక. "అయినా ఆ తరంగ్ సెక్స్ చేసిన తీరు మరిచిపోవడం కష్టమే. అదలా గుర్తుకొస్తూ వుండడం లో ఆశ్చర్యం ఏమీ లేదు." "షట్ అప్. నేను ఇది కాదు నీ