భార్య మరియు భర్త మంచి సంబంధం

  • 5.8k
  • 1
  • 2.1k

భార్య కోరిక తీర్చడానికి ఆ భర్త ఏం చేసాడో తెలుసా.?ఒక భార్యాభర్తలు ప్రతిరోజు పోట్లాడుకుంటూనే ఉంటారు.చిన్న సంపాదనపరుడైన తన భర్తని పక్కనోళ్లు అది కొన్నారు, ఎదిరింటోళ్లు ఇది కొన్నారు, వెనకింటోళ్లు ఇది కొన్నారు అని భార్య ప్రతిరోజు ఏదో ఒక కోరిక కోరుకుంటూనే ఉంటుంది. భార్య ఏది అడిగిన భర్త ఎన్నోసార్లు సర్ది చెప్పాడు, "నేను ఒక సాదా సీదా వాడిని, నువ్వు అడిగే అంతపెద్ద ఏ కోరికలు తీర్చలేను మనకున్నంతలో సర్దుకుపోదాం" అని అన్నప్పుడల్లా తనకి మాత్రమే.ఇలాంటి భర్త దొరికడు అనుకునేది భార్య. ఇలా చాలా రోజులు గడిచాక ఒకరోజు ఇద్దరు కలిసి తన కుటుంబంలో చుట్టాల పెళ్ళికి వెళ్లారు, అక్కడ పెళ్ళిలో ఒక సరదాగా ఒక ఆట పెట్టారు గెలిచినా దంపతులకి 20 వేల రూపాయలు బహుమతి ఇస్తా అన్నారు, వీళ్ళను కూడా అందులో పాల్గొనమని చుట్టాలు బతిమాలడంతో సరే అన్నారు, అప్పటికే భార్య పెళ్ళికి వచ్చేముందు పట్టుచీర