ప్రేమ వివాహం లేదా నిశ్చయ వివాహం

  • 3.2k
  • 1
  • 1.3k

ప్రేమ పెళ్లి కంటే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఎక్కువ కాలం నిలబడటానికి కారణం ఏంటి.. దీని వెనుక రహస్యం ఇదే.. నువ్వు ఏ పెళ్లి చేసుకుంటున్నావ్ .. లేదా ఏ పెళ్లి చేసుకున్నావు(Love Marriage Or Arrange Marriage).. ప్రశ్నలు మనం వింటూ ఉంటాం. ఓ యువతి, యువకుడు పరిచయం చేసుకొని.. దానిని స్నేహంగా మలుచుకొని.. ప్రేమగా వారి ప్రయాణం సాగిస్తారు. ఇలా వారి ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా తీసుకెళ్లి.. ప్రేమ పెళ్లి చేసుకుంటారు.ఇలా ఇద్దరి మధ్య ప్రేమ వరకు చెప్పుకోడానికి చాలా జంటలే కనిపిస్తాయి.. కానీ పెళ్లి దాకా వెళ్లే జంటలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రేమించుకోవడానికి రెండు మనస్సులు చాలు కానీ.. పెళ్లి చేసుకోవడానికి మాత్రం రెండు కుటుంబాలు కావాలి అనే డైలాగ్ గుర్తుందిగా.. సరిగ్గా అలానే ఇక్కడ కూడా.. ప్రేమ వరకు ఓకే గానీ తర్వాత పెళ్లి దాకా వెళ్లే జంటలు తక్కువగా ఉంటాయి. మరి