ప్రేమంటే ఏంటో తెలీకుండానే పెళ్లి చేసుకున్నా..

  • 3.6k
  • 2
  • 1.4k

ప్రేమంటే ఏంటో తెలీకుండానే పెళ్లి చేసుకున్నా.. కానీ తర్వాత ప్రేమలో లోతుగా మునిగిపోయా...! పెళ్లి అయిన తర్వాత ప్రేమ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.నేటి ఆధునిక కాలంలో చాలా మంది అబ్బాయిలు టీనేజీ వయసు నుండే వివాహం గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. తనకు కాబోయే భాగస్వామి కోసల దేశపు రాజకుమారిలా ఉంటుందా? తనను పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా చూసుకోవాలని ఆశపడుతుంటారు. 'జీవితం ఎప్పుడూ ఎలా ఉంటుందో.. ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ముందుగా మనం ఏదైతే కోరుకుంటామో అది జరిగేలా చేస్తుంది. తర్వాత ఎంతో ఇష్టపడి ప్రేమించిన వ్యక్తులకు.. వారినే దక్కకుండా చేస్తుంది' అంటూ తన జీవితంలో జరిగిన అరుదైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు ఓ యువకుడు. అసలు నాకు ప్రేమంటే ఏంటో తెలియకుండానే పెళ్లి చేసుకున్నాను. అయితే పెళ్లి తర్వాత మాత్రం ప్రేమలో మునిగిపోయాను.నల్లగా ఉంటాను.. మా ఇంట్లో నేను, మా అన్నయ్య ఇద్దరమే