ఉమ్మడి కుటుంబాలు

  • 4.5k
  • 1
  • 1.4k

ఉమ్మడి కుటుంబం అంటే ఊర్లు వెరై బతికినా... ఉహాలలో సైతం ఉమ్మడి భావాలే రావటం...అంతే గాని ఉన్న ఇంట్లోనే ఉరిమి, ఉరిమి చూసే మనసుతో ఊర్లో వారికి అన్యోన్యంగా కనిపించేలా చేసే కృత్రిమ సహవాసం కాదు.. ఇంట్లో సభ్యులు చేసిన తప్పును(కావాలని చేసినదాన్ని) కూడా పొరపాటుగా(తెలియక చేసింది అని) సర్దుకు పోతూ ఉండాలి కానీ పొరపాటు(తెలియక చేసినదానిని) నుకుడా తప్పుగా చూపుతూ బయట ప్రచారం తో పై చేయి సాధించటం కాదు....సమస్యలతో సతమతమయ్యే కుటుంబ యజమానికి కూడా ఇంటికి చేరితే చల్లని వెన్నెల గా అనిపించాలి కానీ ... కొలిమి లో కుంపటి లా సెగలు (ఒక్కొక్కరి హావభావాలతో) తాకినట్టు అనిపించద్దు....కుటుంబం అనగా భార్య, భర్త, పిల్లల సమూహం. ఉమ్మడి కుటుంబం అనగా ఒకే గృహంలో రెండు లేక అంతకంటే ఎక్కువ కుటుంబాల సమూహం. పూర్వ కాలం నుండి భారత దేశ కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. సాధారణంగాఉమ్మడి