ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 16

  • 4.9k
  • 1
  • 2.2k

అభి అప్పుడు చేరుకొని పళ్ళు బిగిపెట్టి “ ఒకే సార్ నేను తనతో కొంచెం సేపు మాట్లడి పంపిస్తాను ..... “ అనగానే “ ఓకే అభి డైరెక్ట్ గా తనని ట్రైనర్ దగ్గరికి పంపించేయ్ ..... “ అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోయాక క్యాబ్ డోర్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయాక రామ్ సీత దగ్గరికి ఒక్క అడుగు వేస్తూ “ నాకెందుకు చెప్పలేదు నువ్వు ఇక్కడే జాయిన్ అవుతున్నావని ??? “ అని అడిగాడు@@@@@ సీత రామ్ టేబుల్ మీద ఎక్కి కూర్చుని కాళ్ళు ఊపుతూ “ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు బావ ఎలా ఉంది నా సర్ప్రైజ్??? “ అని అడిగిందిరామ్ సీత దగ్గరగా వెళ్లి తనని టేబుల్ కి లాక్ చేసి అటు ఇటు చేతులు పెట్టి మొహల్లో మొహం పెట్టి “ నాకు నచ్చలేదు నీ సర్ప్రైజ్ ..... అవును ఉదయం అందుకేనా అంత హడావిడిగా