కళ (The First Love)

  • 13.8k
  • 3.8k

కళ(హీరోయిన్) ఇంటర్మీడియట్ తరువాత TTC (Teacher Training course) ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఫలితాలు రావడం ఆలస్యం కావడంతో ఫలితాలు ఎలా వస్తాయో తనకి సీట్ దొరుకుతుందో లేదో అని దగ్గరలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అయ్యింది.అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి అనే వ్యక్తిత్వం.నరేష్(హీరో) ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి హాలిడేస్ లో పార్ట్ టైమ్ పనిచేసి కళ జాయిన్ అయిన కాలేజ్ లోనే జాయిన్ అయ్యాడు.నరేష్ ఫ్యామిలీ లో తండ్రి పచ్చి తాగుబోతు ఇంట్లో వ్యవసాయం చూసుకొంటూ చుసువుకొంటున్నడు.కానీ చదువులో ఇంటర్మీడియట్ లో తన గ్రూప్ క్లాస్ ఫస్ట్ అతను.చదువుతో పాటు అల్లరి కూడా ఎక్కువే.నరేష్ అమ్మ అంటే చాలా ఇష్టం.కళ నరేష్ ఓకే రోజు కాలేజ్ లో జాయిన్ అయ్యారు. ఆఫీస్ రూం లో ఒకరి నొకరు చూసుకున్నారు.కళ కొంచెం లావుగా ఉంది కానీ అందంగా ఉంటుంది.తన శరీరం చూసి మనస్సులోనే ఎవరి